ఇమ్మడి కాశీనాధ్ కు రథసప్తమి మహోత్సవ ఆహ్వానం

మార్కాపురం: ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు ఫిబ్రవరి 16/02/2024న జరగబోయే శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి రథసప్తమి మహోత్సవానికి జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ని ఆహ్వానించిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి దేవస్థానం రథసప్తమి సేవా సంఘం అధ్యక్షులు యక్కలి కాశీ విశ్వనాధం.