రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.13-8-21,శుక్రవారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

మలికిపురం మండలం విశ్వేశరాయపురం గ్రామానికీ చెందిన మాదిరెడ్డి చంద్రావతి గారికి ఆరోగ్యం నయం కాక.. ఆక్సిజన్ సిలెండర్‌ అవసరం అవ్వడంతో 3వ. ఆక్సిజన్ సిలెండర్‌ను సంబంధిత బంధువులకు ఇవ్వడం జరిగింది..

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife