రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.24-8-21,మంగళవారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

మలికిపురం మండలం గూడపల్లి గ్రామానికీ చెందిన యల్లమిల్లి ధనలక్ష్మి గారికి ఆక్సిజన్ అవసరం అవడంతో తాడి సహదేవ్ & ఉండపల్లి అంజి గారిని సంప్రదించగా.. అంజి గారు రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో యల్లమిల్లి ధనలక్ష్మి గారి సంబంధిత బంధువులకు ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది..

ఈ రోజు 3 ఆక్సిజన్ సిలెండర్ ఇవ్వడం జరిగింది.. (ఒక్కటి కేన్సర్ పేషెంట్ కి, రెండు కరోనా పేషెంట్ల్ కీ)

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife