తాబేలు శ్రీనివాసరావుకు నివాళులర్పించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, 2 వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని కుమారి హిమబిందు తండ్రి తాబేలు శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆదివారం పెద్దకార్యం సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు.