గంగానమ్మ సంబర మహోత్సవంలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

  • ఎం.ఆర్.సీ కాలనీలో గంగానమ్మ సంబర మహోత్సవములో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: 50వ డివిజన్ లోని ఎం.ఆర్.సీ కాలనీలో జరుగుతున్న గంగానమ్మ అమ్మవారి సంబర మహోత్సవమునకు గంగానమ్మ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.

  • 1వ డివిజన్ లోని హమాలి కాలనీలో గంగానమ్మ సంబర మహోత్సవములో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: 1వ డివిజన్ లోని హమాలి కాలనీలో జరుగుతున్న “గంగానమ్మ అమ్మవారి సంబర మహోత్సవము” నకు గంగానమ్మ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.

  • 50వ డివిజన్ మార్కెట్ యార్డ్ లోని వి.వి నగర్ లో గంగానమ్మ సంబర మహోత్సవములో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: 50వ డివిజన్ మార్కెట్ యార్డ్ లోని వి.వి నగర్ లో జరుగుతున్న “గంగానమ్మ అమ్మవారి సంబర మహోత్సవము” నాకు గంగానమ్మ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.

  • బావిశెట్టి వారి పేటలో జరుగుతున్న శ్రీ కనకదుర్గమ్మ భూలోకమ్మ మరియు గంగానమ్మ జాతర మహోత్సవములో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: బావిశెట్టి వారి పేటలో జరుగుతున్న శ్రీ కనకదుర్గమ్మ భూలోకమ్మ మరియు గంగానమ్మ అమ్మవార్ల జాతర సంబర మహోత్సవమునకు జాతర కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.