అంబికా కృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, శుభకృత్ నామ ఉగాది సందర్భంగా బిజేపి సీనియర్ నాయకులు అంబికా కృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు.