నరసాపురం నియోజకవర్గ జనసేన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు

నరసాపురం నియోజకవర్గం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గ జనసేన కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.