మానవత్వం చాటుకున్న వీరమహిళ సగుబండి వెంకట లక్ష్మి

విశాఖ, రోడ్డు పక్కన నివశిస్తున్న నిరుపేదలకు చలి తీవ్రతను తట్టుకునేలా దుప్పట్లను పంచి మానవత్వం చాటుకున్న జనసేన వీరమహిళ మరియు హ్యూమన్ రైట్స్ సభ్యులు శ్రీమతి సగుబండి వెంకట లక్ష్మి.