సజ్జల నీకు చిరంజీవిని విమర్శించే స్థాయి ఉందా??

  • సజ్జలపై విరుచుకుపడ్డ పెనుకొండ జనసేన నాయకులు

పెనుకొండ: ఒరేయ్ సజ్జల నీకు చిరంజీవిని విమర్శలు చేసే స్థాయి ఉందా కుప్పలు కుప్పలు కేసులు ఉన్న మీరు రక్తధానం, నేత్రధానం అని కష్టాల్లో ఉన్న ఎంతో మందికి సహాయం సొంత డబ్బులతో సహాయం చేసిన మహనీయుడు, కరోనా సమయంలో ఆక్సిజన్ లేని సమయంలో ఎన్నో వేల సిలెండరు లు చిరంజీవి పేద ప్రజలకు అందించారు. మీకు ప్రజలు సొమ్ము దోచుకోవడం తప్ప సొంత రూపాయి ఎక్కడైనా ప్రజలకు సేవ చేసారా? ఆయన సేవలకు పద్మ విభూషన్ అవార్డు ఇచ్చారు మీరు చేసిన దోపిడీలకు బెయిల్ కూడా ఇవ్వరూ చిరంజీవి కాలి గోటికి కూడా పనికి రాని మీరు ఇలాగే వ్యవహారిస్తే మీకు ఎలా బుద్ది చెప్పాలో మాకు తెలుసనీ జనసేన పెనుకొండ జనసేన నాయకులు రమేష్ బాబు, నియోజకవర్గం ఇంచార్జ్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మహేష్, సోమందేపల్లి కన్వీనర్ జబి, నియోజకవర్గం నాయకులు రాజేష్, బంగారం, సురేష్, హరినాయక్, బద్రి తదితరులు పాల్గొన్నారు.