నామినేషన్ దాఖలు చేసిన వైరా జనసేన-బిజెపి ఉమ్మడి అభ్యర్థి సంపత్ నాయక్

తెలంగాణ, వైరా నియోజకవర్గంలో బీజేపీ – జనసేన బలపరచిన అభ్యర్థి సంపత్ నాయక్ శుక్రవారం నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, భారీ స్థాయిలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.