గణతంత్ర దినోత్సవ వేడుకలలో చీరాల జనసేన

చీరాల నియోజకవర్గం జనసేన తరఫున 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చీరాల పట్టణం వాడరేవు బస్టాండ్ నందు గల జనసేన జెండా పక్కన చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ జనసైనికులు, యువతతో పాటు పాలవలస శ్రీనివాస్, అలా శ్రీధర్, తోట రాజశేఖర్, చల్లా సురేష్, వరం బూడిద, గొర్ల రఘురాం, షేక్ బాషా, గంటా తేజ, సోమిశెట్టి కిరణ్, తులం సాయినాథ్, వరుణ్ , చరణ్, బత్తిన బాలాజీ, సాయి నిఖిల్, జి శ్రీకాంత్, కె రమణ, సి.హెచ్ ధనుంజయ్, కె శివశంకర్, దోగిపర్తి లలిత్, మామిడల సాయి ప్రదీప్, పసుపులేట సాయి మరియు తోట అశోక్ చక్రవర్తి పాల్గొన్నారు.