ఘనంగా సతీష్ కుమార్ వివాహ వేడుక

పాలకొండ నియోజకవర్గం: కంబరవలస గ్రామానికి చెందిన గ్రామ జనసేన నాయుకులు సతీష్ కుమార్ – జయలక్ష్మి వివాహ వేడుకలో పాలకొండ నియోజకవర్గం జనసేన టీమ్ పాల్గొన్నారు. ఈ వేడుకలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయుకులు నిమ్మల నిబ్రమ్ మత్స పుండరీకం, జనసేన జానీ, చరణ్, పండు, జామి అనిల్ సింహాద్రి, రాజేష్, చందు కార్తీక్, నవీన్, గోడబ మహేష్ నియోజకవర్గ మరియు సీతంపేట పాలకొండ వీరఘట్టం జనసేన నాయుకులు జనసైనికులు పాల్గొన్నారు. ఈ పెళ్ళి వేడుకలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయుకులు వధూవరులను మెడలో జనసేన పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.