జనసేన వైరా నియోజకవర్గ కోఆర్డినేటర్ గా సంపత్ నాయక్ నియామకం

వైరా: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు జనసేన పార్టీ వైరా నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా సంపత్ నాయక్ ను నియమించిన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శంకర్ గౌడ్. సంపత్ నాయక్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఏన్కూరు మండలం నాయకులు బొగ్గారపు శివకృష్ణ, కొవ్వూరి మహేష్, పాశం భరత్, పసుపులేటి కృష్ణ, కళ్యాణ్, రామారావు, అశోక్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.