జనసేన తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థి కమిటీలను ప్రకటించిన శంకర్ గౌడ్

తెలంగాణలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాడనికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో జనసేన తెలంగాణ ఇంఛార్జి నేమురి శంకర్ గౌడ్ పాల్గొని విద్యార్థి విభాగ కమిటీ పేర్లను శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లిన తర్వాత కొన్ని ఉమ్మడి జిల్లాల కమిటీలను వేయడం జరిగింది. త్వరలోనే మిగతా జిల్లాల కమిటీలను విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షతన ప్రకటిస్తామని తెలిపారు.

కో-ఆర్డినేటర్స్
1.తోట సాయి కుమార్ – కల్వకుర్తి
2.చెక్క నర్సింహ అచ్చంపేట
3.తలారి కిరణ్ కుమార్ – కొల్లాపూర్
4.సబావత్ శ్రీనివాస్- నాగర్ కర్నూల్
5.ఎ. శరత్ కుమార్ – దేవర్కద్వా
6.మా సాయి కుమార్- కల్వకుర్తి
7.దాసరి శ్రీశైలం- షాద్ నగర్
8.నవీన్ కుమార్ రెడ్డి – నారాయణపేట

కార్యనిర్వాహక సభ్యులు
1.గొడుగు ఆనంద్ కుమార్ కల్వకుర్తి
2.నక్క కాంతి ప్రవీణ్- అచ్చంపేట
3.గాదెల సాయిబాబు- అచ్చంపేట
4.చంద్రశేఖర్ జడ్చర్ల
5.నేనావత్ భీమన్- కల్వకుర్తి
6.అంకు శ్రీకాంత్ – వనపర్తి
7.డి. రాజేష్ నాగర్ కర్నూల్
8.గుడిసె పవన్- నాగర్ కర్నూల్
9.టి. రమేష్- దేవరకద్ర
10.గట్టు కార్తీక్ గౌడ్- దేవరకద్ర
11.మాదే శేఖర్ – జడ్డర
12.దండు ఆనంద్- మక్తల్
13.జె. సందీప్ మహేంద్ర – అలంపూర్
14.కె. తిరుమలేష్- గద్వాల్
15.ఎం. రవి గద్వాల్
16.బి. భీమేష్- అలంపూర్
17.ఎం.నరేష్- మహబూబ్ నగర్
18.వై. ఆంజనేయులు- మహబూబ్ నగర్
19.కె. సురేందర్ – నారాయణపేట
20.కల్వకాడి అశోక్ అచ్చంపేట