శతఘ్నిన్యూస్ మరిన్ని విజయాలను అందుకోవాలి – కృష్ణవేణి సుంకర

శ్రీ పవన్ కళ్యాణ్ ఉన్నతమైన ఆశయాసాధన కోసం నిత్యశ్రమజీవులుగా, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వెన్ను చూపని సైనికుల్లా అన్యాయంపై యుద్దపోరాటం చేస్తున్న జనసేననాయకులకు, జనసైనికులకు,వీరమహిళలకు,
కోటి చిరునవ్వుల
దీప కాంతుల జ్యోతులతో…
సిరిసంపద రాసులతో…
అష్ట లక్ష్ములు మీ ఇంట్లో నెలవై…
మీకు సకల శుభాలను, ధైర్యం, స్థైర్యం, విజయాలను…
సిరిసంపదలు, సుఖ సంతోషాలను…
భోగభాగ్యాలను, ఎల్లవేళలా ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ…
నిత్యం జనసేనపార్టీ, జనసైనికులు చేసే కార్యక్రమాలను ప్రజలకి చేరువచెయ్యాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్న శతఘ్నిన్యూస్ మరింత బలంగా ముందుకెళ్ళి విజయాలను సాధించాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు
మన జనసేన తరుపున ప్రజలందరికీ
🪔🪔🪔దీపావళి శుభాకాంక్షలు 💐💐💐
మీ
సుంకర కృష్ణవేణి,
ఉపాధ్యక్షురాలు,
తూర్పుగోదావరి జిల్లా,
జనసేనపార్టీ.