ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన శివదత్ బోడపాటి

పెన్షన్, రేషన్ ఆపడానికి ఆడి అబ్బ సొమ్ము ఏమైనా పంచుతున్నాడా, ఏ ప్రభుత్వం అయిన అవి మనకి ఇచ్చి తీరాల్సిందే అది మన హక్కు.
151 మంది వున్న వైఎస్సార్సీపీ, 23 మంది వున్న టీడీపీ పార్టీలు ఇంట్లో పడుకుంటే, ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీ మాత్రమే ప్రజల కోసం నిలబడింది అని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి తెలిపారు.