పీలా రామకృష్ణకి అభినందనలు తెలిపిన శివదత్

పాయకరావుపేట నియోజకవర్గం, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచార కమిటీలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా కో-ఆర్డినేటర్ గా నియమితులైన పీలా రామకృష్ణకి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వారాహి విజయయాత్ర వాలంటీర్స్ కోర్ కమిటీ సభ్యులు శివదత్ బోడపాటి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.