33వ వార్డులో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ

విశాఖ జిల్లా, విశాఖ నగర జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి ఆదేశాల మేరకు జనసేన నాయకులు గోపికృష్ణ పర్యవేక్షణలో శుక్రవారం ఉదయం 33వ వార్డు, శ్రీరామ్ ఆంధ్ర యువజన సంఘం, దక్షిణ నియోజకవర్గం బంగారమ్మ మెట్ట వద్ద కరోనా ఉద్ధృతి దాల్చకుండా ముందస్తు జాగ్రత్తగా సోడియం హైపోక్లోరైట్ ఆయా పరిసరాల్లో పిచికారీ చేయించడం జరిగింది.