ఉక్కుమనిషి కి ఘననివాళులు

స్వాతంత్ర్య భారతంలో దాదాపు 554 సంస్థానాలను విలీనం చేసి, దేశ పునర్నిర్మాణం చేసిన మహనీయుడు, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన జయంతి సందర్భంగా @JanaSenaParty తరపున ఘననివాళులు అర్పిస్తున్నాం.