పవన్ కళ్యాణ్ ప్రజాయాత్ర వారాహితో విజయవంతం కావాలి: ముదినేపల్లి జనసేన

  • కొండగట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
  • జనసేన ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’ ప్రత్యేక పూజకు సర్వం సిద్ధం!
  • వన్ కళ్యాణ్, వారాహి వాహనం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన ముదినేపల్లి జనసేన

కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే ప్రజాయాత్ర వారాహి వాహనంతో దిగ్విజయంగా ముందుకు వెళ్లాలని మంగళవారం ముదినేపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు, వీరమహిళలు జనసైనికులు.. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు, కృష్ణాజిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూర్ నానాజీ, కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు మోటేపల్లి ఆంజనేయ ప్రసాద్, కైకలూరు నియోజకవర్గ వీర మహిళ సంజనా, మండల ఉపాధ్యక్షులు వర్రే హనుమాన్ ప్రసాద్, యర్రంశెట్టి శివప్రసాద్, మండల గౌరవ అధ్యక్షులు పోకల కృష్ణ, దాసరి నాగాంజనేయులు, మండల కార్యవర్గ సభ్యులు, జనసైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.