పవన్ కళ్యాణ్ పేరు మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యేకపూజలు

కొండేపి, 2024లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని మాలకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో పూజా కార్యక్రమం చేయించిన పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్. కనపర్తి మనోజ్ కుమార్ కి కుమారుడు పుట్టిన శుభ సందర్భంగా శనివారం మాలకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆంధ్ర రాష్ట్రానికి 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటు, పవన్ కళ్యాణ్ పేరు మీద పూజా కార్యక్రమం చేయించడం జరిగింది.