జనసేనాని జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన రమాదేవి

పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో వుండాలని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జనసేన నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవ సేవయే మానవ సేవ అనే ఆదర్శానికి నిదర్శనంలా నిలిచిన జనసేనాని అడుగుజాడల్లో ప్రతి ఒక్క జనసైనికులు, నాయకులు నడవాలని ఆకాం‌‌‌క్షిస్తున్నాను.. సర్వేజనా సుకినోభవంతు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *