రెడ్డి అప్పల నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు

ఏలూరు నియోజకవర్గం తూర్పు వీధిలోని శ్రీరామ మందిరంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో రెడ్డి అప్పల నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.