ఆవిర్భావ సభా ప్రాంగణ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటి ప్రకటించిన జనసేన

అమరావతిలోని మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో ఈ నెల 14వ తారీకు జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లకు రాష్ట్ర కార్యక్రమాల నిర్వాహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె.) ఈ క్రింది కమిటీలను నియమించడం జరిగింది.