సునీత బోయ ఒక మానసిక రోగి

  • జనసేన పార్టీ నాయకులు ఇమేజ్ ని దెబ్బతీసేందుకు ఎవరో పన్నిన కుట్ర

ఆదివారం మధ్యాహ్నం జనసేన పార్టీ కార్యాలయం, శ్రీహరి నగర్, నెల్లూరు నేను జనసేన కార్యకర్త అని చెప్పుకునే ఒక మానసిక స్థితి బాగా లేని సునీత అనే ఒక రోగికి సమాధానం చెబుతూ సోమవారం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళలు ఆలియా మరియు కోలా విజయ లక్ష్మి, రాధమ్మ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సునీత బోయ ఒక మానసిక రోగి అని, జనసేన పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి అని, జనసేన పార్టీని జనసేన పార్టీ నాయకులు ఇమేజ్ ని దెబ్బతీసేందుకే ఎవరో పన్నిన కుట్ర అని, మీడియా మిత్రులు కూడా ఇటువంటి వారిని ప్రోత్సహించవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు విజయలక్ష్మి, రాధమ్మ, కస్తూరి, సావిత్రి, మాధురి, అభినయ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.