మామిడికుదురు జనసేన ఆద్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాప సభ

పి. గన్నవరం: సినీ దిగ్గజం, సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ మామిడికుదురు సెంటర్లో మామిడికుదురు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు జాలెం శ్రీనివాస రాజా ఆధ్వర్యంలో సంతాప సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాతకాపు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.