జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన తగరపు శ్రీనివాస్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంలో నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్, ఎల్కతుర్తి మండల నాయకులు కల్లెపు అజయ్, బండారి రణధీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎల్కతుర్తి మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలన్నారు.