టిడిపి అసెంబ్లీ అభ్యర్థిఅయితా బత్తుల ప్రచారం

కోనసీమ జిల్లా: ఎన్డీఏ కూటమి అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు అమలా పురం రూరల్ రెడ్డిపల్లి గ్రామంలో ప్రచారంలో నిర్వహించారు. ప్రచారంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడ సోంబాబు, కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్తిబాబు జనసేన నాయకులు ఇసుక పట్ల రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.