జనసేన కౌన్సిలర్ విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి అభ్యర్థి ఆనందరావు

కోనసీమ జిల్లా, జనసేన పార్టీ అమలాపురం పురపాలక 9వ వార్డు కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి, గొలకోటి వాసులను వారి స్వగృహము నల్లాగార్డెన్స్ నందు అమలాపురం నియోజకవర్గం కూటమి టిడిపి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన-బీజేపీ కూటమి తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి ఆనందరావుతో మీ విజయానికి మా వంతు కృషి చేస్తాం అని జనసేన కౌన్సిలర్ విజయలక్మి, వాసు తెలిపారు.