మదనపల్లిలో టీం పిడికిలి పోస్టర్ ఆవిష్కరణ

మదనపల్లి నియోజకవర్గం నందు టీం పిడికిలి పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా టీం పిడికిలి వారి సేవలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసేన నాయకులు పురుషోత్తం, శంకర, వెంకటేశ్, దారం హరి మరియు రెడ్డి కుమార్ తదితరులు అభినందనలు తెలపడం జరిగింది.