గల్ఫ్ సేన జనసేన యూఏఈ టీమ్ కు కృతజ్ఞతలు

రాజోలు నియోజకవర్గంలో సంవత్సర కాలంగా జనసేన పార్టీ మరియు చిరు, పవన్ సేవా సమితి పేరు మీద నడుపుతున్న వాటర్ ట్యాంకర్ కు ట్రాక్టర్ లేకపోవడంతో కిరాయి ట్రాక్టర్ తో వాటర్ ట్యాంకర్ను తిప్పాల్సి వస్తుంది.. ఈ ఇబ్బంది విషయంగా గల్ఫ్ సేన జనసేన యూఏఈ టీమ్ వారిని సంప్రదించగా, వెంటనే మన రిక్వెస్ట్ ను ఒప్పుకుని  ట్రాక్టరుని కొనుగోలు చేసే మొత్తం రెండు లక్షలు రూపాయిలు సహాయం అందచేస్తామని గల్ఫ్ సేన జనసేన యూఏఈ కంట్రీ కోఆర్డినేటర్స్ కే.డి.వి.ఎస్ నారాయణ, వేణు కొమ్ముల, నాగ మండేల, వీర ప్రసాద్ మావూరి, యుగేందర్ ఉప్పాడ, జాన్ బాబు పెనుమాల, చంద్ర శేఖర్ మోగేళ్ళ, ఉదయ్ కిరణ్ కోసూరి, కృష్ణ కిషోర్  వీర మల్లు, ఆరు గల్ఫ్ దేశాల సమన్వయ కర్త త్రిమూర్తులు కేసరి, గల్ఫ్ సేన జనసేన టీం సభ్యులు సబ్బు, గోపాల్ మరియు మిగిలిన ఎగ్జిక్యూటివ్ సభ్యులు తెలియజేసారు. వీరందరికీ జనసేన పార్టీ మరియు చిరు, పవన్ సేవా సమితి తరఫున పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేసారు.