కోవూరు మండలం కమిటీ సభ్యుల వివరాలను ప్రెసిడెంటు అల్తాఫ్

నెల్లూరు జిల్లా, అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి సూచనలతో కోవూరు మండలం ప్రెసిడెంటు అల్తాఫ్ కమిటీ సభ్యుల వివరాలను జనసేన పార్టి జిల్లా కార్యాలయంలో జిల్లా నాయకులు కిషోర్ గునుకులకి జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మున్వర్, పవన్, కోవూరు నియోజకవర్గ నాయకులు శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.