గుండెపోటుతో మరణించిన రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ తాళ్లరేవు మండలం మల్లవరం గ్రామంలో పోశింశెట్టి రామకృష్ణ ఇటీవల గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పోశింశెట్టి సూర్య ప్రకాష్ గారిని పరామర్శించారు మరియు జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, గుద్ధట జమ్మి, గోదశి పుండరీష్, ఇళ్ల వీర కారు పెమ్మాడి గంగాద్రి మరియు జనసైనికులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.