గిరిజన మయూరి డాన్స్ కళా కారులని మరియు గిరిజన ధీంసా కలకరుల్ని ప్రభుత్వమే అధుకోవాలి_ అరకు పార్ల మెంట్ అధికార ప్రతినిధి మాదాలా శ్రీరాములు

అరకులోయ గిరిజన ప్రాంతం లో గిరిజనులు అనేక రకాల వృత్తులు చేసి జీవిస్తుంటరూ. గిరిజనులు ధీంసా కళనే నమ్ముకుని బ్రతకుతున్నారు మరి కొంత మంది మయూరి డాన్స్ కళను నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు . కొండల్లో పండి పస్తులుండైనా సరే ఎక్కడొనుండి వచ్చా పర్యాటకులకు వారి వారి నృత్యాలతొ పర్యాటకులను మైమరిపించే ధీంసా మయూరి డాన్స్*తొ అలరిస్టుంటరు .
వారి కష్టాలకు తగిన ప్రతి పలం అందటం లేదు కరొనా కష్ట కలం లో కుడా పర్యాటకులను ధీంసా లతో మయూరి డాన్స్ తొ అలరిస్తున్నారు. గిరిజన కళా కారులను ప్రభుత్వం అధుకోవాలి, అందరికి ఆనందాన్ని ఇస్తున్నారు వారి ఆనందాన్ని కోల్పోతున్నారు .గిరిజన మ్యూజియం లో మయూరి డాన్స్ ధీంసా కళాకారులతో సమావేశమైన జనసేన పార్టీ అరకు పార్ల మెంట్ అధికార ప్రతినిధి మాదాలా శ్రీరాములు, అరకు వాలి మండల నాయకులు అల్లంగి రామకృష్ణ
ధీంసా మయూరి డాన్స్ బృందాలతొ కాసేపు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు .వారి కష్టాలు చెపుతూ ప్రభుత్వం ఆదుకోవాలని తమ బాధను చెప్పుకున్నారు .ఎంతో మంది పర్యాటకులను ఆకట్టు కొనే ధీంసా మయూరి డాన్స్ కళా కారులని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ తరుపున అరకు పార్ల మెంట్ అధికార ప్రతినిధి మాదాలా శ్రీరాములు కోరారు.