రైల్వే కోడూరులో జనసేన జెండా ఎగరడం ఖాయం

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం నందు జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని యల్లటూరు శ్రీనివాస్ రాజు మరియు ముక్కారూపానంద రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పుల్లంపేట మండలానికి చెందిన మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్, పుల్లంపేట మాజీ జెడ్పీటీసీ నూకల రమేష్ బాబు, మాజీ ఎం.పి.పి అధ్యక్షురాలు కాటబత్తిన నరసమ్మ మరియు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై మండలంలో ప్రస్తుతం నాయకుల మధ్య సమన్వయం లేదని వారందరినీ ఏకతాటిపై తెచ్చి ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి అరవ శ్రీధర్ గారిని గెలిపించాలని వారు విన్నవించారు. నాయకులందరికీ భవిష్యత్తులో సమన్యాయం చేస్తానని ముక్కారూపానంద రెడ్డి గారు ప్రజా ప్రతినిధులకు హామీ ఇచ్చారు. రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరియు రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థి అరవ శ్రీధర్ గారిని అందరి కృషితో గెలిపించుకోవాలని నాయకులను జి.ఎన్.నాయుడు గారు కోరారని నూకల రమేష్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోనేరెడ్డి జయరామకృష్ణ రెడ్డి (అనంతంపల్లె సర్పంచ్), రాంపిచర్ల మురళి(మాజీ సర్పంచ్ రెడ్డిపల్లె), నూకల వెంకటేష్ (మాజీ సర్పంచ్, కొత్తపేట), కాట బత్తిన సుబ్బారాయుడు (మాజీ ఎం.పి.టి.సి.కొత్తపేట), గెండికోట రామకృష్ణ (మాజీ సర్పంచ్ పుత్తనవారిపల్లె,మండల బిజెపి ప్రెసిడెంట్), సిద్దవటం సుబ్బారాయుడు (మాజీ సర్పంచ్, వత్తలూరు), భీమిశెట్టి యల్లమ్మ(మాజీ ఎంపి.టీ.సి కొత్తపేట), నూకల మాదవి (మాజీ సర్పంచ్ పుల్లంపేట), ముద్దా సుబ్బారెడ్డి (మాజీ సర్పంచ్ అనంతసముద్రం), పేటగారి వెంకటయ్య (మాజీ ఎం.పి.టి.సి, మాజీ సర్పంచ్ టి.కమ్మపల్లె), పాలూరు చెంగల్ రాయుడు(మాజీ ఎంపిటిసి పివిజి పల్లె), దేశబోయన సిద్దమ్మ(మాజూ సర్పంచ్ పివిజి పల్లె), పెరిమాల సుబ్బరాయుడు (మాజీ సర్పంచ్ రామసముద్రం), బొమ్ము సుబ్బరాయుడు (మాజీ ఉప సర్పంచ్ అనంతయ్య గారిపల్లె), అవ్వారు రామనారాయణ (మాజీ ఉపసర్పంచ్ గారాలమడుగు), డాక్టర్ నూకల పనీష్ కుమార్ (మాజీ ప్రిన్సిపాల్ డిగ్రీ కాలేజ్), వల్లపురెడ్డి చెన్నకేశవ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు, యన్.కృష్ణా రెడ్డి, వెంకటసుబ్బయ్య యాదవ్,ముద్దాగంగిరెడ్డి, వెంకటసుబ్బయ్య, పేటగారి రమణ, ఎ.గురుమూర్తి, ఎ.కృష్ణ, జనసేన నాయకులు వర్దన్నగారి ప్రసాద్, నజీబ్, సంధా లక్ష్మీ నరసయ్య, పసుపులేటి రవి, బుశెట్టి సుందరరామయ్య, గాజుల సుబ్రమణ్యం, గుత్తి చలపతి, కుప్పాల మల్లికార్జున, గుత్తి నారాయణ, యనమల సుబ్బయ్య, పెరుగు సాంబయ్య, ఆలూరు నాగరాజు, లింగొట్ల లక్ష్మయ్య, దిగదార్ల చెంగల్ రాయుడు, బాలకృష్ణ రెడ్డి, కొన్నూతల సుబ్రమణ్యం, లకిడి శివరామరాజు, జంగం శ్రీనివాసులు, మదనపల్లె రవి ఆర్ వడ్డేపల్లి, జోగినేని వెంకటసుబ్బయ్య, ముడియం సిద్దయ్య మరియు స్దానిక నేతలు మాజీ జెడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.