జనసేన-తెలుగుదేశం పొత్తు గెలవాలి

పిఠాపురం, ప్రతి గడప గడపకు జనసేన-తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి సీటు ఎవరికిచ్చిన మీరందరూ కూడా గెలిపించాలని పిఠాపురం జనసేన నాయకులు ప్రతి ఇంటికి ప్రచారం చేయడం జరిగింది. ప్రత్యర్థి పార్టీల పరలోభాలకు లొంగద్దని ప్రజలకు మనవి మన పిఠాపురం మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది జనసేన తెగుదేశం పొత్తులో భాగంగా సీట్ ఇచ్చిన అభ్యర్థిని గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టైల్స్ బాబీ, మారవుతూ సూరిబాబు, బీసీ నాయకులు శ్రీనివాసరావు మరియు పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి పాల్గొనడం జరిగింది.