కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలి

రాజోలు, జిల్లా నాయకత్వం పిలుపు మేరకు కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలి అనే డిమాండ్ ను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళటానికి రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మల్కిపురం సెంటర్ లో రిలే నిరాహారదీక్ష కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.