పోతిన మహేష్ ను అక్రమంగా నిర్బంధించిన పోలీసులు
విజయవాడ వెస్ట్: విజయవాడ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన మహేష్ ను బుధవారం పోలీసులు అక్రమంగా జనసేన పార్టీ కార్యాలయంలో నిర్బంధించారు.