రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి

గుంటూరు: అకాల వర్షాల వలన, కరువు వలన రైతులకు జరిగిన నష్టానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ఎదురు “సీపీఐ పార్టీ” అధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ధర్నా”లో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు.