రాష్ట్ర ప్రజలను మోసం చేసిన దొంగలకు దొంగ జగన్మోహన్ రెడ్డి పోస్టర్ ఆవిష్కరణ..

  • పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని పేటీఎం బ్యాచ్ తహతహలాడుతున్నారు – ఆయనతో సినిమా తీయాలని చాలామంది నిర్మాతలు లైన్లో ఉన్నారు.. కిరణ్ రాయల్..

తిరుపతి: జగన్మోహన్ రెడ్డి దొంగలకు దొంగ.. జగన్ అండ్ కో అంటూ పోస్టర్ విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “పాపం పసివాడు అంటూ పోస్టర్ ను ట్వీట్ చేసిన వెంటనే, జగన్ రెడ్డి అండ్ ముఠా ఉలిక్కి పడ్డారు, మీరు సినిమా తిస్తాం అంటారు, మేము సినిమా తీసి చూపించాం, జగన్మోహన్ రెడ్డి అండ్ కో దుర్మార్గాలపై రోజుకో పోస్టర్ ను విడుదల చేస్తాం నోరు అదుపులో పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ ను అద్దెకు తెచ్చుకుని కబ్జా చేశాడని, రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి అండ్ కోలతో కబ్జాలమయం అయిపోయిందని గురువారం తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, హేమ కుమార్, ముక్కు సత్యవంతుడు, బలరామ్, మునస్వామి, కిషోర్, మనోజ్, షరీఫ్ లతో కలిసి “దొంగలకు దొంగ” అనే పాస్టర్ ను ఆవిష్కరించారు.