నారాయణని ఓదార్చిన తిరుపతి జనసేన

తిరుపతి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సతీమణి శ్రీమతి వసుమతి పార్థివదేహానికి నివాళులర్పించి నారాయణని ఓదార్చిన తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, మునుస్వామి తదితరులు.