కిరణ్ రాయల్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తిరుపతి జనసేన

తిరుపతి, జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ జన్మదిన సందర్భంగా శనివారం మున్సిపల్ ఆఫీస్ వద్ద తిరుపతి జనసైనికుల ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మధుబాబు, సుభాషిని, సుమన్ బాబు, కీర్తన, ఉమాపతి, హరీష్ బాబు, రామకృష్ణ, నాయక్, మనోజ్, సాయి దేవ్, రాజేష్, రాజేంద్ర, రమేష్, ఈశ్వర్ రమేష్ మరియు ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొని కిరణ్ రాయల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.