మామిడికుదురు మండలంలో మొత్తం 1872 క్రియాశీల సభ్యత్వాలు

*జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మామిడికుదురు మండలంలో సభ్యత్వ నమోదు పూర్తి
కొమ్ముల రాము — 570
వెన్నంరెడ్డి సాగర్ —— 282
తోట సురేష్ ————-270
మేండా వెంకట్రావు ——220
బోనం సతీష్ ———— 218
కొమ్మల శివసాయి —–198
బయ్య ఆనంద్ ———-114
మామిడికుదురు మండలంలో మొత్తం 1872 క్రియాశీల సభ్యత్వాలు నమోదు అవడం జరిగింది.పి గన్నవరం నియోజకవర్గంలో వ్యక్తిగత అత్యధిక నమోదు స్కోరు మన మండల వ్యక్తి కావడం మనందరికీ గర్వకారణం పార్టీ అభివృద్ధి కోసం కృషిచేసిన పై వ్యక్తులకు సహకరించిన పెద్దలకు, నాయకులకు కార్యకర్తలకు జనసేన సైనికులకు గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల కమిటీకి,ముఖ్యంగా నమోదు ప్రక్రియలో లాగిన్ ఐడీ తీసుకుని కష్టపడిన వారికి మండల పార్టీ తరపున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు.