పెనుగొండ మండలంలో 1,125 క్రియాశీలక సభ్యత్వాలు

దార్లంక మారుతీ — 220
కొండవీటి శ్రీనివాస్ — 193
మొఖమాట్ల కృష్ణకాంత్ — 139
మేకల చంద్రకుమారి — 125
అడ్డాల మధు — 121
పోతుల ధనరాజ్ — 90
శీలం బాబి భాస్కర్ — 67
తోట సురేంద్ర – 50
మందా నవీన్ — 35
వలవల జితేంద్ర — 35
సాద ఆదినారాయణ — 19
కానూరి లక్ష్మణ్ — 18
పొల్నాటి సుబ్రహ్మణ్యం — 13
——-
1,125
——-
పెనుగొండ మండలంలో 1,125 క్రియాశీలక సభ్యత్వాలు చేయడానికి సహకరించిన 15 గ్రామాల జనసైనికులకు, నాయకులకు, వీరమహిళకు పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పెనుగొండ మండలానికి ఇలానే ఉండాలని ఆశిస్తున్నామని తెలిపారు.