ఎల్ బి నగర్ జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘననివాళి

ఎల్ బి నగర్, శుక్రవారం డా.బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఎల్ బి నగర్ నియోజకవర్గం వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లి జనసేన పార్టీ ప్రముఖ నాయకుల నాయకత్వంలో నాయకులు, వీర మహిళలు శ్రీమతి బండ్రెడ్డి రాధిక, శ్రీమతి ఆకుల వెంకట లక్ష్మీ, శ్రీమతి ఆదిమూలము రాణి, పట్టెల చక్రవర్తి, చల్లంశెట్టి పల్లేశ్వరావు, శ్రీనివాస్ లు మరికొందరు జనసేన పార్టీ శ్రేణులు ఎల్ బి నగర్ ప్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు, పుష్ప గుచ్ఛాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.