జనసేన యువత ఆత్మీయ సమావేశం

పర్చూరు: ఉమ్మడి ప్రకాశం జిల్లా, చిన్నగంజాం మండలం, పెద్దగంజాం పల్లెపాలెం గ్రామంలో జనసేన యువత ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నగంజాం మండల అధ్యక్షులు సందు శ్రీనివాసరావు పాల్గొని జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తోట అశోక్ చక్రవర్తి, మండల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి హరిబాబు, దండ్రుబ్రోలు నాని, నాయుడు రామాంజి, అవినిగడ్డ గోపి, అయినా పవన్ కళ్యాణ్, వల్లభొని గోపి, దండ్రుబోలు వెంకటేశు, నాయుడు నాగ శీను, దండ్రుప్రోలు సాయి, కొక్కిలిగడ్డ శ్రీను, కోకిలగడ్డ వంశీ, కొక్కిలిగడ్డ నాగూర్, నాయుడు వెంకటేష్, కోకిలగడ్డ వీర్రాజు, దండుబ్రోలు స్వాములు, దండు తిరుపతిరావు, దండుబ్రోలు శివకుమార్, వల్లభని నాగేంద్రబాబు, పెద్దసింగ్ సాయి, తదితరులు పాల్గొన్నారు.