వంగవీటి మోహన రంగా 34వ వర్ధంతి సందర్బంగా ఘనంగా నివాళులు

వేమూరు: వంగవీటి మోహన రంగా 34వ వర్ధంతి సందర్బంగా మండూరు గ్రామం లో ఘనంగా నివాళులు అర్పించాము. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ, బ్రహ్మం, బొందలపాటి మురళి, దేవిరెడ్డి మహేష్, దేవిరెడ్డి సుబ్బయ్య, దేవిరెడ్డి బుల్లిబాబు, గోళ్ళ సాయి బాలాజీ, రెడ్డి సాంబయ్య, రెడ్డి శివ, రంగా అభిమానులు పాల్గొన్నారు.