జనసైనికుడు షేక్ ఇర్ఫాన్ కు శ్రద్ధాంజలి

చీరాల పట్టణ జనసైనికుడు షేక్ ఇర్ఫాన్ పి.ఎస్.పి.కె బుధవారం చీరాల, వాడరేవు నందు సముద్రంలో జరిగిన ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా చీరాల జనసేన నాయకులు మాట్లాడుతూ.. ఆధార్ లో కూడా ఇర్ఫాన్ పి.ఎస్.పి.కె అని మార్పు చేయిస్తున్నా అన్నా అంటూ ప్రతి ఒక్కరికి చెప్పే ఇర్ఫాన్ చనిపోవడం బాధాకరం అంటూ.. నియోజకవర్గ జనసేన తరఫున జనసైనికుడు ఇర్ఫాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడమమైనది.