పంచకర్ల సందీప్ కి శుభాకాంక్షలు తెలియజేసిన తుని జనసేన
విశాఖ ఘటనలో అరెస్ట్ అయిన భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ విడుదలైన సందర్భంగా భీమిలి జనసేన పార్టీ ఆఫీస్ లో మర్యాద పూర్వకంగా కలిసిన తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర మరియు తుని నియోజకవర్గ జనసైనికులు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-19.55.00-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-19.54.59-1024x576.jpeg)