ధర్మవరం జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు

ఉమ్మడి అనంతపురం జిల్లా, ధర్మవరం పట్టణంలోని 28 వార్డ్ జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో జగనన్న కాలనీ, టేడ్కో అపార్ట్మెంట్స్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, మరియు రాష్ట్ర ప్రధన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సందర్శించి నిరసన తెలియజేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు లింగాల ప్రకాష్ రెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం బెస్త శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి గొట్లురు రామాంజినేయులు, బత్తలపల్లి మండల కన్వీనర్ రవి, రాజ్ ప్రకాష్, కోటికి రామంజి, పేరూరు శ్రీనివాసులు, మీసాల అది, శ్రీరాములు, కార్పెంటర్ రాజు, మల్లె మిద్దె మోహన్, దామోదర్, కార్తిక్, ప్యాడింది వెంకటేశ్, రూరల్ మండలం కన్వీనర్ నాగ సుధాకర్ రెడ్డి, ప్రతప్, రాము, శివ తదితరులు పాల్గొన్నారు.